ఏపీకి 3.. తెలంగాణకు 2 మాత్రమే

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేశారు. దేశంలో మొత్తం 98 స్మార్ట్ సిటీల జాబితాను వెంకయ్య ప్రకటించారు. రాబోయే ఆరేళ్లలో సుమారు 6 లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఈ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని.. ఒక్కో స్మార్ట్ సిటీ ప్రణాళిక కోసం రూ. 2కోట్లు ఖర్చు పెడతామని వెంకయ్య తెలిపారు.

స్మార్ట్ సిటీల లిస్ట్


ఉత్తరప్రదేశ్ - 14 నగరాలు
తమిళనాడు  - 12 నగరాలు
మహారాష్ట్ర - 10 నగరాలు
మధ్యప్రదేశ్ - 7 నగరాలు
గుజరాత్ - 6 నగరాలు
ఆంధ్రప్రదేశ్ - 3 నగరాలు
తెలంగాణ - 2 నగరాలు
కర్ణాటకల - 6 నగరాలు