బడ్జెట్ ‌2015-16: ప్రవేశపెట్టిన కొత్త పథకాలు

2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ లో ప్రవేశపెట్టిన కొత్త పథకాల వివరాలు

   ఏడాదికి 330తో ప్రమాద బీమా
    వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
    అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
    4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
    సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
    అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
    యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
    అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
    80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
    భారత్ను తయారీ రంగానికి హబ్గా చేస్తాం
    కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
    జన్ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
    గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది.
    లక్ష రూపాయలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి
    బ్లాక్ మనీ నిరోధానికి కొత్త చట్టం
    విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఏడేళ్ల జైలు శిక్ష
    డిజిటల్ ఇండియాలో భాగంగా ఐదు లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం
    వెనుకబడిన రాష్ట్రాలతోపాటు ఏపీకి ప్రత్యేక సాయం
    ఉపాధి కల్పనకు నేషనల్ స్కిల్ మిషన్
    పన్ను ఎగవేత దారులకు జైలు శిక్ష పదేళ్లకు పెంపు
    ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం
    డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్