టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్ధుల తొలిజాబితా

 

 

 

త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బరిలోకి దిగే టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 69 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితలో 55 శాతం సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఏ పార్టీలతో పొత్తులు లేవని...వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోగి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


టీఆర్ఎస్ పార్టీ 69 మంది అసెంబ్లీ అభ్యర్ధులు వీరే:

  1. గజ్వేల్- కేసీఆర్,
  2. హుజూరాబాద్- ఈటెలరాజేందర్,
  3. సిద్దిపేట-హరీశ్‌రావు,
  4. బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  5. ఆదిలాబాద్-జోగు రామన్న
  6. పరిగి- కొప్పుల ఈశ్వర్,
  7. బోథ్-జి. నగేశ్,
  8. కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు,
  9. ముథోల్- వేణుగోపాలచారి,
  10. తాండూర్-పి. మహేందర్‌రెడ్డి
  11. డోర్నకల్- సత్యవతి రాథోడ్,
  12. ధర్మపురి- కొప్పుల ఈశ్వర్,
  13. వరంగల్ (వెన్ట్)-దాస్యం వినయ్ భాస్కర్,
  14. వేములవాడ- సి.హెచ్ రమేశ్ బాబు
  15. కరీంనగర్ - గంగుల కమలాకర్
  16. కోరుట్ల - విద్యాసాగర్ రావు
  17. చెన్నూరు- నల్లాల ఓదేలు
  18. ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి
  19. జుక్కల్ - హన్మంత్ షిండే
  20. కామారెడ్డి- గంప గోవర్ధన్
  21. రామగుండం- సోమారపు సత్యనారాయణ
  22. స్టేషన్ ఘన్ పూర్ - టీ. రాజయ్య
  23. సిర్పూర్ - కావేటి సమ్మయ్య
  24. చేవెళ్ల - కే. ఎస్ రత్నం
  25. సిరిసిల్ల- కే.టీ. రామారావు
  26. మక్తల్ - వై ఎల్లారెడ్డి
  27. కల్వకుర్తి- జైపాల్ యాదవ్
  28. సికింద్రాబాద్- టి. పద్మారావు
  29. భూపాలపల్లి- ఎస్ మధుసుదానాచారి
  30. సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి
  31. మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్
  32. వనపర్తి- నిరంజన్ రెడ్డి
  33. సత్తుపల్లి- పిడమర్తి రవి
  34. నర్సంపేట- సుదర్శన్ రెడ్డి
  35. మలుగు- అజ్మీరా చందులాల్
  36. జడ్చర్ల - సి. లక్ష్మారెడ్డి
  37. వరంగల్ ( ఈస్ట్)- కొండా సురేఖ
  38. బోధన్- షకీల్ అహ్మద్
  39. ఆలేరు - గొంగడి సునీత
  40. అచ్చంపేట- గువ్వల బాలరాజు
  41. పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు
  42. దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి
  43. మానకొండూరు- రసమయి బాలకిషన్
  44. హుస్నాబాద్ -వి. సతీష్ కుమార్
  45. ఆలంపూర్ - ఎమ్ శ్రీనాథ్
  46. జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
  47. దేవరకొండ- లాలు నాయక్
  48. పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి,
  49. వికారాబాద్ -బి. సంజీవరావు
  50. గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి
  51. నకిరేకల్ - వీరేశం
  52. మేడ్చల్ - సుధీర్ రెడ్డి
  53. జోగిపేట- బాబుమోహన్
  54. మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి
  55. వర్ధన్నపేట- రమేశ్
  56. నిర్మల్ - శ్రీహరిరావు
  57. బెల్లంపల్లి- చిన్నయ్య
  58. నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి
  59. ఖానాపూర్ - రేఖానాయక్
  60. ఆర్మూర్ - ఏ. జీవన్ రెడ్డి
  61. ఆసిఫాబాద్ - కోవా లక్ష్మీ
  62. బాల్కొండ - వి. ప్రశాంత్ రెడ్డి
  63. పటాన్‌చెరు - మహిపాల్‌రెడ్డి
    సంగారెడ్డి - చింతా ప్రభాకర్