ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం

ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. ఏపీ, జమ్మూకశ్మీర్‌కు ఐఐఎం, కర్ణాటకు ఐఐటీ. జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడులో ఎయిమ్స్. బీహార్‌లో ఎయిమ్స్ తరహాలో మరో సంస్థ నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యారంగానికి రూ. 68968 కోట్లు కేటాయించారు. 5 లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు.