సీమాంధ్ర జిల్లాల్లో 10 గంటల వరకు కౌన్సిలర్ల ఫలితాలు

 

 

 

సీమాంధ్ర జిల్లల్లో సోమవారం ఉదయం 10 గంటల వరకు వివిధ పార్టీలు గెలిచిన కౌన్సిలర్ల సంఖ్య వివరాలు ఇలా వున్నాయి.

 

శ్రీకాకుళం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (33), వైకాపా (28), వామపక్షాలు (0), ఇతరులు (9)

విజయనగరం -  కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (5)

విశాఖపట్నం - కాంగ్రెస్ - (1), తెలుగుదేశం 22), వైకాపా (3), వామపక్షాలు (0), ఇతరులు 0)

తూర్పు గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (75), వైకాపా (46), వామపక్షాలు (1), ఇతరులు 5)

పశ్చిమ గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0)  వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (0)

కృష్ణ - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (4), వామపక్షాలు (0), ఇతరులు (1)

గుంటూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (42), వైకాపా (23), వామపక్షాలు (4), ఇతరులు (0)

ప్రకాశం - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (13), వామపక్షాలు (0), ఇతరులు (0)

నెల్లూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (26) వైకాపా (15), వామపక్షాలు (0), ఇతరులు (4)

చిత్తూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (14) వైకాపా (24), వామపక్షాలు (0), ఇతరులు (4)

కడప - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (40), వామపక్షాలు (0), ఇతరులు (3)

కర్నూలు - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (8), వైకాపా (13), వామపక్షాలు (0), ఇరులు (0)

అనంతపురం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (6), వైకాపా (0), వామపక్షాలు (1), ఇతరులు (0)