రామాయణంలో చమత్కారాలు..

 

రామాయణం చాలా సీరియస్ అనుకుంటాం.. కానీ రామాయణంలో కూడా చాలా చమత్కార శ్లోకాలు వున్నాయి. వాటి గురించి డాక్టర్ గరికిపాటి నరసింహారావు వివరించారు చూడండి...