ఉపన్యాసాలు కాదు...

Publish Date:Sep 21, 2012

 

మనిషి మనుగడకు భాష ప్రధానం. భాష దానికి సంబంధించిన వ్యక్తుల భావాలకు మార్గం చూపిస్తుంది. అందుకే ప్రపంచంలోని ప్రతివారు తమ తమ భాషల ప్రాముఖ్యతకోసం ప్రాకులాడతారు. ఆధునీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న తెలుగుభాష ప్రాముఖ్యతను గుర్తించి, భాష, సాంస్కృతిక రంగాల్లో విస్తరించాల్సిన అవసరం ఉన్నదని 22 యేళ్ళ తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చెబుతూ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎం.ఎల్‌.ఎలు, ఎం.ఎల్‌.సి.లతో జూబ్లీహాల్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బావుంది.. చాలా బావుంది. ఈ ఉత్సాహం ఎప్పటివరకు... ఆ కార్యక్రమాలు అయిపోయేవరకే.. తర్వాత.. మామూలే. నిజమండీ. మాతృభాషను దిగువస్థాయినుండి అమలుచేస్తేనే అది పటిష్టంగా ఉంటుంది. కనీసం ఆ దిశగానైనా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. తెలుగులో మాట్లాడితే ఏమి రానివాడ్ని చూసినట్లు చూస్తున్నారు మన రాష్ట్రంలోనే. అంతెందుకు రాష్ట్రంలోని పలు విద్యాలయాల్లోనే తెలుగులో మాట్లాడితే పిల్లలను దండిరచిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, విద్యాలయాలు, యూనివర్శిటీలు ఇలా ప్రతిచోట తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు వంటివి ఖచ్చితంగా కొనసాగాలి. అలా లేకుంటే ఆయా వాటిని దండిరచాలి. మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా. లేదంటే... అంతరించుపోతున్న భాషగా చెప్పుకుంటున్న తెలుగుభాష భవిష్యత్‌లో అంతరించిపోయిన, లిపిలేని భాషగా మిగిలిపోతుంది. ఇప్పటికే అమ్మ, నాన్న స్థానంలో మమ్మీ, డాడీలు వచ్చేశాయి. ఉపన్యాసాలు కాదు... అధికారంగలవారిగా భాషకోసం ఆచరణ ముఖ్యం.

మన తెలంగాణలో చాలా మంచి సామెతలున్నాయి. వాటిల్లో ఒక జాతీయం "తుంపిళ్లబలం'' అని! "తుంపిళ్ళు'' అంటే నీటి తుంపర్లు, చెదిరిపడే నీటిబొట్లను అలా అంటారు. కరీంనగర్ జిల్లావాసి అయిన ప్రసిద్ధ జానపద సాహిత్యవేత్త అయిన వేముల పెరుమాళ్ళు ఈ "తుంపిళ్ళు'' పదం విశిష్టత గురించి వివరిస్తూ ఏ సందర్భంలో ఈ పదాన్ని వాడుతూంటారో చెప్పాడు.

తెలంగాణ ఇష్యూ రాను రాను కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతుంది.. అందుకు తగ్గట్టుగానే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పెద్దలు మాట జారి సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు.. అయితే ఇది పార్టీ స్ట్రాటజీనా లేక నిజంగానే నాయకులు నోరు జారుతున్నారా

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

The fight against the Babli project is the last thing in state government’s priority list, because it has several other serious issues like consequences of removing its tainted ministers from cabinet, T-Congress MPs leaving the party, decedents issues etc. to be addressed first.

T-Congress MPs-Manda Jagannadham, Vivek, Rajayya and senior Congress leader K. Keshav rao, who met KCR recently at his farm house after expressing their interest to join his party, bargain for the party tickets to themselves and their family members.

All most all the ministers in Kiran Kumar Reddy cabinet have met Dharmana Prasada rao and Sabita Indra Reddy, who were asked to step down from their posts by CM.

ALL IN ONE NEWS

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌..

పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.

గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌..

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.

బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.

కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

 No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.

Ramayya Vasthavayya teaser, Ramayya Vasthavayya first look teaser, NTR Ramayya Vasthavayya teaser, Harish Shankar Ramayya Vasthavayya teaser, shruthi hassan Ramayya Vasthavayya teaser

Jr NTR, popularly known as Young Tiger and Baadshah by his fans, is celebrating his birthday today. Born to Nandamuri Harikrishna and Shalini on May 20, 1983, NTR made debut into films as a child artist in Legend NTR's movie Brahmarshi Viswamitra. As a hero, NTR's first film Ninnu Choodalani was

There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement. 

One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.