పార్టీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు
Publish Date:Jul 5, 2012
ఉప ఎన్నికలలో ఒక్క సీటుకూడా తెచ్చుకోలేక చతికిల పడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపేదుకు కష్టపడి ఓడి పోయిన వారికి కూడా చంద్రబాబు సన్మానాలు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో చాలదనుకొన్న బాబు పార్టీని బలోపేతం చేయటానికి భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మొదటి దిశగా పది జిల్లాల అధ్యక్షులను ఆయన మార్చాలనుకుంటున్నారు. హైదరాబాద్‌నుండి మొదలు పెట్టాలని చూస్తున్న చంద్రబాబునాయుడు చాలా కాలంనుండి నగర అధ్యక్షుడిగా పని చేయుచున్న తీగల కృష్ణారెడికి బదులుగా బీఎన్‌రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కూన వెంకటరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో పోకల మనోహర్ స్థానంలో ఎమ్మేల్యే జైపాల్‌రెడ్డికి భాద్యతలు అప్పచెప్పాలని చూస్తున్నారు. విశాఖజిల్లాలో చింతకాయల అయ్యన్న పాత్రుడి బదులుగా బండారు సత్యన్నారయణను, పశ్చిమగోదావరి జిల్లాలో తోట మహాలక్ష్మిని మార్చి మాగంటి బాబుకు అవకాశం ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా అద్యక్షుడుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు స్ధానే మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, మాదాల రాజేశ్వరరావు పేర్లను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ధానంలో రవిచంద్రయాదవ్‌ను నియమించనున్నారు. వరంగల్‌జిల్లాలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మార్చి పరకాల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్లాధర్మారెడ్డిని నియమించనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గోనె హన్మంతరావుని మార్చి ఎమ్మేల్యే నగేష్‌ని నియమిస్తారని తెలుస్తోంది. ఖమ్మంజిల్లాకు గాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ని నియమించనున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో వంగాల స్వామిగౌడ్‌ను మార్చి మల్లిఖార్జున రెడ్డి, కృష్ణారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.
తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు.
మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు.
మొత్తానికి RSS చీఫ్ మోహన్ భగవత్ గారి అభ్యర్ధన మేరకు అద్వానిజి సర్దుకొన్నారు. రాజీనామ ఉపసంహరించుకొన్నారు. ఒక యోధుడి రాజీనామా ఒక్కరోజు లో ఎంతటి పెను తుపాను BJP లోను ,దేశం మొత్తం మీద కలిగించిదొ చూసాము . గౌరవం పెద్దరికం లేకుండా ఏ పార్టీ కి మనుగడ వుండదు ,తన రాజీనామా ధిక్కారం తో పార్టీ లో తన స్థాన మేంటో ఒక్కరోజులో తెలియ చెప్పారు.
What would you do if you are a musician? You will teach music to your children or at most to your family? Or you may run music classes to your neighbouring people? If you are even more passionate about music you will cross boundaries, sing and entertain people with your vocal
అన్ని దానాలని మించిన దానం అన్నదానం అంటారు - ఆ దానం కంటే మించిన దానం ఒకటుంది అని ప్రగాఢంగా నమ్మటమే కాదు ఆ దానం చేయడం కోసం తన జీవితాన్నే అంకితం చేసాడో వ్యక్తీ అతనే భద్రయ్య. అరవై ఎనిమిదేళ్ళ వయసులో ఉదయాన్నే బయలు దేరి మద్యాహ్నం దాకా ఊరంత తిరిగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ ఉంటాడు ఆ ట్యాంకులన్ని
సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా అరుదైతే కాదు
మంత్రి వర్గ విస్తరణ దేని కోసం?
పరువు తీసినోడికి ఘనస్వాగతం
బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని
Senior YCP leader Boda Janardhan has resigned to party and joins Congress party. He said the party has lost its charisma in Telangana area and it will be completely wiped off from the region after the elections.
After inducting 8 new ministers into union cabinet, Prime Minister Dr.Manomohan Singh has changed the portfolio of Mallikarjuna Kharge to Railways.
Chief Minister Kiran Kumar Reddy has finally makes his cabinet ministers fall in line by obliging them approve his dream scheme Bangaru Talli.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో
టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమాల్లో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటుగా కాస్తంత అదృష్టం కూడా ఉండితీరాలి. అయితే.. తమన్నాకు మాత్రం అందం, అభినయంతోపాటుగా అదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి. లేకపోతే.. ఓసారి దూరమైన అవకాశం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడమేంటి.
ఓ వారం రోజుల క్రితం మహేష్‌బాబు ట్విట్టర్ ఎకౌంట్‌ను ఎవరో అభిమాని హ్యాక్ చేసి.. సిని"మా" అవార్డ్స్‌లో మహేష్ ఎంపిక కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ అంతటా చర్చనీయాంశమైంది. అది గాలి వార్త అని అందరూ దాదాపుగా ఆ విషయాన్ని మరిచిపోయే స్టేజ్‌కి వచ్చేసారు. అయితే.. మొన్న జరిగిన "మా" అవార్డ్స్ వేడుక ఆ ఆరోపణలను నిజం చేస్తోంది.
ప్రముఖ దర్శక, నటుడు మణివన్నన్ (59) శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈ రోజు చెన్నైలో మృతి చెందారు. తెలుగులో పలు చిత్రాల్లో మణివన్నన్ హాస్యనటుడుగా, క్యారెక్టర్ నటుడిగా ప్రధాన పాత్రలలో నటించారు. తమిళంలో సుమారు 50 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు.సాధారణంగా రెండు రాజకీయ పార్టీలు విడిపోయిన తరువాత ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సహజమే.
Describing about our incredible India, nevertheless, will be tough. Greedy politicians, politics... with leaders richest of the rich, slums... poorest of the poor, incurable disease of corruption, greatest of the great civilization, even greater mythology.
నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు
ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది. ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరాస ఛలో అసెంబ్లీ అంటూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రాజేసే పనిలో పడింది. యధాప్రకారం ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడం, పోలీసులు దానిని నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం, తెరాస, టీ-జేయేసీ నేతలు ఖండించడం, అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ కూడా ఒక పద్దతి ప్రకారంగా సాగిపోతున్నాయి.
బీజేపీలో అగ్రనాయకత్వం మధ్యన బయటపడిన ఈ అంతర్ యుద్ధం పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, అద్వానీతో బాటు ఆయన మద్దతుదారులు కూడా పార్టీని వీడే ప్రయత్నం చేసినట్లయితే పార్టీ రెండుగా చీలడం ఖాయం. అదే జరిగితే, వరుస కుంభకోణాలతో పరువుపోగోట్టుకొని రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి బయపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది తీయని వార్తే అవుతుంది.
My nephew who’s going to be 2 years old next month has already started making choices on what to eat, whom to go out with, which clothes to wear, where to sit in the car etc. These little acts of his are a treat to watch for all of us and especially for his grandparents.
పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నిఅమర్చాలనుకుంటారు తల్లితండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ.
చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి. ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు
Who is sampoornesh babu? Is he the cousin of mahesh babu? Or neighbor of shoban babu? The answer is, a big NO. he does'nt hav any background in film industry.
క్రికెట్ పరిభాషలో అయితే దీన్ని "ఫాస్టెట్ హాఫ్ సెంచరీ" అనొచ్చు. కేవలం అయిదు సంవత్సరాల సమయంలో యాభై చిత్రాల
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సతీమణి రేణు దేశాయ్ నిర్మాతగా మారనున్నారు.
పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది
మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి .
పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్,డేట్స్, గ్రేప్స్.ఆపిల్,ఆరెంజ్, అరటిపండు,పుచ్చకాయ,బీట్స్, సోయా, బీట్ రూట్




