|
|
REGIONAL
ఎవరి కాళ్లు పట్టుకోవల్సిన అగత్యం లేదు :చిరు
హైదరాబాద్
:రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదని, అగత్యం తనకు లేదని కాంగ్రెస్ నేత చిరంజీవి స్పష్టం చేశారు.రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని ఆయన చిరంజీవి రక్తనిధి కేంద్రం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కీర్తిని నలుదిశలా చాటేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారం కోసం వెంపర్లాడబోనని స్పష్టం చేశారు.
TELUGU CINEMA NEWS
NRI NEWS
Regional
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
TOP NEWS
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
RELATED NEWS
- Ganesh Clarifies on Chiranjeevi Cameo
- AP Bypolls: Congress Announces 3 Candida...
- Shiv Sena-BJP Combine Captures Brihanmum...
- Sri Lanka Registers 8 Wicket Win Over Au...
- AP Assembly Budget Session: TRS MLAs Sus...
- HC Rejects Vijayamma's Petition Against...
- AP Assembly Budget Session: Adjourned on...
- Valentines Day: VHP Married Off 9 Couple...
TeluguOne On Facebook


