రామ్ చరణ్ 'తుఫాన్' టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' గా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్‌‌తో కేక పుట్టించే విధంగా ఉన్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అపూర్వ లిఖియా డైరెక్టర్. హిందీలో సంజయ్ దత్ చేస్తున్న షేర్ ఖాన్ పాత్రని తెలుగులో శ్రీహరి చేస్తున్నారు.