పవన్ పుట్టినరోజు.... అభిమాని దుర్మరణం...

 

హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో ఒక అభిమాని దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా చినగంజాంలో పవన్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో రమేష్ అనే అభిమాని మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు.మరి పవన్ కళ్యాణ్ ఈ సంఘటన పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.