మున్సిపల్ ఫలితాలు 10:30 గం.లకి

సీమాంధ్రలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికలలో తెదేపా హవా కొనసాగుతోంది. ఇంతవరకు వెలువడిన ఫలితాలలో తెదేపా, వైకాపాలు ఒకటి రెండు స్థానాలలో నిలవగా కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు రెండంకెల సంఖ్యకే పరిమితమయింది. ఈరోజు 10.30గంటల వరకు వెలువడిన ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి.