మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చాలా చురుకుగా సాగుతోంది. ఇంతవరకు సీమాంధ్రలో వెలువడిన ఫలితాలలో తెదేపా స్పష్టమయిన ఆధిక్యత కనబరుస్తుండగా, వైకాపా రెండవ స్థానంలో నిలుస్తూ గట్టి పోటీ ఇస్తోంది. ఊహించినట్లే కాంగ్రెస్ నామమాత్రంగా కనబడుతోంది.