లాక్‌డౌన్ ఫ‌లితం.. క‌రోనా త‌గ్గుతోంది!

పంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి. అయితే ఆదివారం మాత్రం ఆ సంఖ్య 55 వేలకు పడిపోయింది.  

మనదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.  మార్చి 21వ తేదీ నుంచి కేసుల్ని ప‌రిశీలిచిన‌ట్లైతే మార్చి 21వ తేదీ 22వ తేదీ మ‌ధ్య పాజిటివ్ కేసుల పెరుగుద‌ల 39.92 కాగా,
1. March 21st (283 cases) - 
March 22nd (396 cases)
Increase by 39.92 %
2. March 22nd (396 cases) - 
March 23rd (468 cases)
Increase by 18.18 %
మార్చి 23వ తేదీ వ‌చ్చే స‌రికి 18 శాతానికి త‌గ్గింది. 
3. March 23rd (468 cases) - 
March 24th (566 cases)
Increase by  23.43 %
మార్చి 24వ తేదీ నాటికి 23 శాతానికి పెరిగింది.
4. March 24th (566 cases) - 
March 25th (645 cases)
Increase by  13.95 %
మార్చి 25వ తేదీ నాటికి 13 శాతానికి త‌గ్గింది.
5. March 25th (645 cases) - 
March 26th (720 cases)
Increase by just 11.62 %
మార్చి 26వ తేదీ నాటికి 11 శాతానికి త‌గ్గింది.
6.March 26th (720 cases)
March 27th (854 cases) increased by 12.97%
మార్చి 27వ తేదీ నాటికి 13 శాతానికి పెరిగింది.
7. March 27th (854 cases)
March 28th (939 cases)
Increased by 9% only
మార్చి 28వ తేదీ నాటికి 9 శాతానికి త‌గ్గింది.
8.March 28th  (939 cases)
March 29th (1,1024 cases)
మార్చి 29వ తేదీ నాటికి 9 శాతం వ‌ద్దే నిల‌క‌డ‌గా వుంది.
పెరుగుదల రేటు 36.92% నుండి 9% కి తగ్గింది (8 రోజుల్లో గ్రాఫ్ ఇలా క‌నిపిస్తోంది. పరిస్థితి స్థిరంగా ఉంది.