బేబీ ఆలూతో భలే వంట

 

మనం కూరగాయల మార్కెట్‌కి వెళ్ళినప్పుడు బుజ్జిబుజ్జి బంగాళా దుంపలు కనిపిస్తూ వుంటాయి. వాటి పేరు సైజుకు తగ్గట్టుగా ‘బేబీ ఆలూ’ అని పిలుస్తారు. చాలామంది వీటిని పట్టించుకోరుగానీ, వీటితో మాంచి టేస్టున్న వంటల్ని చేసుకోవచ్చు. అలాంటి ఒక వంటని చూడండి.. ఇంట్లో ట్రై చేయండి.. ఈ వంట పేరు ‘ఆలూ మీఠా అచార్’.