టైటానియం కేసుపై కేవీపీ స్పందన

 

 

 

టైటానిక్ కుంభకోణంలో తన పాత్ర వుందంటూ వచ్చిన వార్తలు, తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని, తనకు సదరు కుంభకోణం గురించి అస్సలు ఎంతమాత్రం తెలియదని ‘ఆత్మ’ కేవీపీ రామచంద్రరావు అంటున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని ఆయన అంటున్నారు. నోటీసులు వచ్చాక తాను స్పందిస్తానని కేవీపీ రామచంద్రరావు అంటున్నారు. అమాయకుడైన తనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కేవీపీ చెప్పారు.