ఇమ్యునిటీ పెరగాలంటే...

మనం ఆరోగ్యంగా ఉండాలంటే  ఇమ్యునిటీ అవసరం అంటే రోగనిరోదక శక్తి...  రోగనిరోదక శక్తి లేదంటే శరీరంలో అనారోగ్యం వచ్చినట్లే అంటున్నారు వైద్యులు. ఇమ్యునిటీ పెంచుకోడానికి ఎక్కడెక్కడో వెతక్కక్కర్లేదు. మనం మన ఇమ్యునిటీని  సహజంగానే పెంచుకోవచ్చు. అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రకృతి మీకు చికిత్సాలయం ప్రకృతిలో మనకు లభించే సహజ సిద్ధమైన ఆహారాన్ని విడిచిపెట్టి దేనికో వెంపర్లాడు తున్నారు.అని అది సరికాదన్నది  వైద్యుల వాదన.ఇది నిజం. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వైద్య సంబందమైన పండ్లు, కూరాగాయలు ఆకు కూరలు చాలానే ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మీ నిత్య జీవితంలో వాడి చూడాలని అప్పడు మీ ఇమ్యునిటీ మిమ్మల్నిఇట్టే లేపి  కూర్చో పెడుతుందని అంటున్నారు. నిపుణులు.మనకు తెలియని పడ్లలో అరుదైన పండు ఎల్దర్ బెర్రీ., ఇది గుబురుగా పెరుగు తుంది.body దీనిని కొన్ని వందల సంవత్సరాలుగా మందులలో వాడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.ఎల్దర్ బెర్రీ కి మరో పేరు సంభూకస్ నైగ్రా అనే శాస్త్రీయ నామం చెపుతారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ అంటే పరీమ పండు అంటారు.దీని చెట్టు గుబురిగా పొదల ఉంటుందని అంటారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ పండు ను సహజంగా టానిక్ లలో సిరప్ లలో వాడతారని నిపులు పేర్కొన్నారు. ఎల్దర్ బెర్రీ యాంటీ వైరల్ గా కూడా పని చేస్తుందని బ్లాక్ బెర్రీ చక్కటి ఔషదంగా వైద్యులు పేర్కొన్నారు .పరీమా పండు ఎల్దర్లీ బెర్రీ పండు సిరప్ సహజంగా జలుబు ఫ్లూ ,సైనస్, ఇన్ఫెక్షన్ లకు యాంటీ బ్యాక్టీరియా గా పని చేస్తుంది. ఈ మొక్క ద్వారా వచ్చే ఇతర సాధనాలలో  శరీరంలో వచ్చే మ్యుకస్,మేం బ్రిన్, లో వచ్చే వాపునుతగ్గిస్తుందని ఇటీవల జరిపిన
 పరిసోదనలో వెల్లడించారని తెలుస్తోంది.ఎల్దర్ బెర్రీ ఫ్లూ తీవ్రతను తగ్గిస్తుందని,ఫ్లూ ఇన్ఫెక్షన్ పై కూడా పని చేస్తుందని నిపులు తేల్చారు.

పుట్ట గోడుగుల్లో రోగా మిరోడక శక్తి-----

పుట్టగొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయా? అంటే అవుననే అంటున్నారు  వైద్యులు.ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదు. పుట్ట గొడుగుల ద్వారా రోగ నిరోధక శక్తి ని పెంచు తాయని ఇటీవలి పరిశోదనలు వెలుగు చూస్తున్నాయి. పుట్ట గోడుగులలో ఎక్కు వశాతంసీరం ,విటమిన్ బి, రెబో ఫ్లోబిన్, నియోసిన్, వంటి మినరల్స్, విటమిన్స్ వంటివి రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. మనం తినే ఇతర ఆహారపదార్ధాలలో కూరగాయలతో పుట్ట గొడుగులతో చేసే వంటకాలు బహు పసందుగా ఉంటాయి.అని అంటున్నారు.భోజన ప్రియులు పుట గొడుగుల బిరియాని,పుట్టగొడుగులు గుడ్డుకూర, ముక్క ముక్కలుగాకోసి  వేయించినపుట్ట గొడుగుల సూపు, సలాడ్స్ చూస్తే నోరు ఊరిస్తోంది కదు. నోరూరించే పుట్ట గొడుగుల  క్రీ తెచ్చుకొండి రోగ నిరోధక శక్తిని పెంచు కొండి