కేసీఆర్ ని కాల్చిపారేస్తాం

 

KCR Death warning letter, Death warning letter to KCR

 

 

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ని 10 రోజుల్లో చంపేస్తాం అంటూ ఓ బెదిరింపు లేఖ ఆ పార్టీ ఆ పార్టీ కార్యాలయానికి వచ్చింది. ఈ లేఖ ఆంధ్రా నక్సల్స్ పేరిట వచ్చింది.

 

అసలు ఈ బెదిరింపు లేఖ సెన్సేషన్ కోసం కేసీఆరే క్రియేట్ చేసుకున్నాడా ? లేకపోతే నిజం గానే వచ్చిందా..అన్న విషయం మీద ఈ లేఖ గురించి చిన్న చర్చ జరపబోతున్నాం.



మీ మీ కామెంట్స్ తెలియజేయండి. కామెంట్స్ లో వాడే భాషలో అసభ్యమైన పదాలు ఉండకూడదు. ఒక వ్యక్తి సంస్కారం అతని తల్లిదండ్రుల నుండి అతనికి అబ్బుతుంది. ఆ వ్యక్తి సంస్కార హీనంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం కూడా ఆదే అని అర్ధం. కాబట్టి మీరు కామెంట్స్ చేసే ముందు మీ తల్లి దండ్రులను ఓ సారి గుర్తు చేసుకోండి.