కేంద్రానికి జైపాల్, జానారెడ్డి అల్టిమేటం ....

Publish Date:Mar 25, 2013

Jaipal Reddy, K. Jana Reddy To Resign, Ultimatum of Resignation from Jaipal Reddy and K. Jana Reddy,  Jaipal Reddy and K. Jana Reddy Ultimatum to Centre

 

వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అధిష్ఠానం ఏదోక నిర్ణయాన్ని తీసుకోవాలని, లేని పక్షంలో తమతమ రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్రమంత్రి కె.జానారెడ్డి కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. మే నెల వరకు డెడ్ లైన్ పెడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఒక లేఖ రాయనున్నట్లు తెలిసింది.