దక్షిణాఫ్రికా ఓటమి డిసైడైంది...

 

వరల్డ్ కప్ క్రికెట్ 2105లో ఆదివారం నాడు ఇండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకి భారత జట్టు చేతిలో పాకిస్థాన్‌కి పట్టిన గతే పట్టాలని ప్రతి భారతీయ హృదయం కోరుకుంటోంది. ఇదిగో... ఈ వీడియో నచ్చని భారతీయుడెవరూ ఉండరు...