హోలీ విశిష్టత ఇదే...

 

అందరికీ ఇష్టమైన హోలీ పండుగ విశిష్టతను ప్రముఖ పండితుడు మైలవరపు శ్రీనివాసరావు వివరిస్తున్నారు... ఈ వీడియో చూస్తే హోలీ పండుగ గురించిన సంపూర్ణ వివరాలు మీకు తెలిసిపోతాయి.