గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2012 లైవ్

himachal pradesh poll results, himachal pradesh elections results,Gujarat Election Results, Gujarat Election Results 2012, Gujarat poll results, Gujarat poll results 2012

 

గుజరాత్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది.182 సీట్లు గుజరాత్ అసేంబ్లీలో 142 స్థానాలకు లెక్కింపు మొదలయింది. ఇందులో బీజేపీ 89 స్థానాలలో, కాంగ్రెస్ 49 స్థానాలలో ముందంజలో ఉన్నాయి.



ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు మొదట్లో రెండు పార్టిల మధ్య హోరాహోరీ గా పోటి ఉన్నప్పటికీ తదుపరి రౌండ్లలలో కాంగ్రెస్ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 61 స్థానాలలో కాంగ్రెస్ 37 బీజేపీ 19 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.