న్యూ ఇయర్ లో ఇది తింటే అదృష్టం గ్యారంటి...

 

కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్. ఆ ఒక్క రోజు బాగా ప్లాన్ చేసుకుంటే ఏడాదంతా బాగుంటుంది అనే భ్రమలో ఉంటారు. మంచి జరగడం కోసం ఆయా దేశాల్లో తమకి అచొచ్చిన ఆహారం తీసుకుంటారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=Lq31oxt6fA8