తుపాకీ మిస్‌ఫైర్.. ట్రైనీ ఐపీఎస్‌ తలలో బుల్లెట్

 

వికారాబాద్‌లో తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ట్రైనీ ఐపీఎస్‌ ఆనంద్‌ కులకర్ణీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైనీ ఐపీఎస్‌ అధికారులను షూటింగ్ ప్రాక్టీస్‌ నిమిత్తం సమీపంలోని ఫారెస్టుకు తీసుకువెళ్లి అక్కడ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేయించడం పరిపాటి. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్‌ ఆనంద్‌ కులకర్ణీకి బుల్లెట్‌ గాయం అయింది. బుల్లెట్‌ అతని తలలోకి దూసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. చికిత్స నిమిత్తం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.