గిన్నిస్ రికార్డ్ కోసం లిప్ లాక్ కిస్

 

 

guinness record kissing, thai couples vie for Guinness World Record for longest kiss

 

 

లిప్ లాక్ లో గిన్నిస్ రికార్డు కోసం థాయిలాండ్ లో తొమ్మిది జంటలు సుదీర్ఘ లిప్ లాక్ కు సిద్ధమయ్యాయి. వారంతా థాయ్ కిస్సథాన్‌లో పోటీపడుతున్నారు. ఇప్పటిదాకా 50 గంటల 25 నిమిషాల ఒక సెకండు పాటు కిస్ పెట్టుకున్న రికార్డు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దీన్ని దాటే ఉద్దేశంతో వారు బరిలోకి దిగారు. పోటీలో పాల్గొంటున్న వారు నీటిని లేదా పాలను స్ట్రాస్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. గత రికార్డును తొమ్మిది జంటల్లో ఏదో ఒక జంట బద్దలు కొడుతుందని నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు.