మాకూ ప్రత్యేక రాష్ట్రం కావాలి

 

 Gorkha Janmukti Morcha, Gorkhaland, separate Gorkhaland

 

 

కేంద్ర తెలంగాణ అంశం పై తేల్చేందుకు సిద్దం అవుతుండటంతో ఇప్పుడు మరిన్నిసమస్యలు అధిష్టానం ముందుకు వస్తున్నాయి.. ఇన్నాళ్ల ప్యాకిజీలతో సరిపెట్టిన ఎన్నో ప్రత్యేక వాదాలు జూలై 12 నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి..


జూలై 12న కాంగ్రెస్‌ తెలంగాణ అంశం పై ఏదో ఒకటి తెల్చేస్తుంది అంటుండటంతో.. గుర్ఖా జనముక్తి మోర్చా ప్రత్యేక గూర్ఖాలాంగ్‌ అంశాన్ని లేవనెత్తాయి.. ప్రత్యేక తెలంగాణ ఎర్పాటుకు కేంద్ర అంగీకరించినట్టయితే ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందే అంటున్నారు..

గతంలో కూడా ప్రత్యేక వాదంతో ఎన్నో ఉద్యమాలు చేసిన జిజెయం ఇప్పుడు మరోసారి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు