పోలింగ్ రోజున సినిమా ఇండస్ట్రీ బంద్

Publish Date:Apr 24, 2014

 

 

 

తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ జరిగే నెల 30వ తేదీన, సీమాంధ్రలో పోలింగ్ జరిగే మే 7వ తేదీన తెలంగాణలో ఎటువంటి షూటింగ్‌లు జరగవని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి బూరుగపల్లి శివరామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 30వ తేదీన తెలంగాణలో, మే 7వ తేదీన సీమాంధ్రలో సినిమా థియేటర్లు సాయంత్రం 6 గంటల తర్వాతే తెరుస్తారని ఫిలింఛాంబర్ తరఫున ఆయన ప్రకటించారు.

By
en-us Political News