ఫెమినా మిస్ ఇండియాగా 2013 నవనీత్ కౌర్ థిల్లాన్

Femina Miss India Winner Navaneet Kaur Dhillon, Navaneet Kaur Dhillon Femina Miss India Winner, Femina Miss India 2013 Winner Navaneet Kaur Dhillon

 

50 సంవత్సరపు ఫెమినా మిస్ ఇండియాగా (2013) ఆర్మీ ఆఫీసర్ కూతురు నవనీత్ కౌర్ థిల్లాన్ విజేతగా నిలిచింది. కరణ్ జోహార్, జాన్ అబ్రహం, సల్మక్ దవర్, రీతూ కుమార్, యువరాజ్ సింగ్, ఆసిన్, చిత్రాంగద సింగ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన శోభిత ధూళిపాళ మొదటి రన్నర్ అప్ గా నిలవగా జోయా అఫ్రోజ్ రెండవ రన్నర్ అప్ గా నిలిచింది.