బీజేపీకి భారీ విజయం: 21న ప్రధానిగా మోడీ ప్రమాణం

 

 

 

దేశ ప్రజలు భారతీయ జనతాపార్టీ కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఢిల్లీ పీఠం మీదకి నరేంద్రమోడీని సాదరంగా ఆహ్వానించారు. ఈనెల 21వ తేదీన నరేంద్రమోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్రమోడీ గెలుస్తారన్న వార్తలు రాగానే ఆయనకు, ఆయనకి సంబంధించిన అందరికీ కేంద్ర బలగాలు ఆటోమేటిగ్గా పెరిగాయి. బీజేపీ సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.