వంద బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంక్

 

చైనాలోని షాంఘైలో బ్రిక్స్ డెవలప్ మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వంద బిలియన్ డాలర్లతో ఈ బ్రిక్స్ బ్యాంకు ప్రారంభం కాబోతోంది. బ్యాంకు కార్యాలయాన్ని జోహన్‌బర్గ్.లో బ్యాంకు ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. అయితే షాంఘై నగరంలో ఏర్పాటు చేయాలని చేయాలని చైనా పట్టుబడుతోంది. బ్యాంకు ఎక్కడ స్థాపించినప్పటికి ఆ బ్యాంకుకు మొదటి అధ్యక్షుడిగా మాత్రం భారత ప్రధానే వుంటారు. ఈ బ్యాంకుకు తొలి ఐదేళ్లు అధ్యక్షుడిగా భారత ప్రధాని వ్యవహరిస్తారు. ఈ మేరకు డిక్లరేషన్ కూడా విడుదలైంది.