ప్రాణాలను కబళిస్తోన్న లంగ్ క్యాన్సర్

ప్రపంచంలోని స్త్రీ పురుషులకు మరణ శాసనం రాస్తున్న లంగ్ క్యాన్సర్ ను గుర్తించిన వెంటనే. జాగ్రత పడాలి.వ్యాధి ముదిరాక చికిత్స చేయడం కష్ట సాధ్యమని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ మరణాలకు కారణాలలో ఒకటి లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరి తిత్తుల క్యాన్సర్ స్త్రీ పురుషులను బార్యా భర్తలను, మిత్రులను,ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు. చాలా కుటుంబాలను కబళిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బ్రస్ట్స్ట్ క్యాన్సర్ ను సైతం అధిగమించింది. స్త్రీలు మరణించడానికి కారణం వక్షో జాల క్యాన్సర్ కారణమని తేల్చారు.1 9 8 7 లో జరిగిన మరణాలలో లంగ్ క్యాన్సర్ కారణంగా చెప్పబడింది. ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ క్యాన్సర్, వక్షోజాలక్యాన్సర్, కాలాన్ క్యాన్సర్, లతో దాదాపు 16౦, ౦ ౦ ౦ అమెరికన్లు లంగ్ క్యాన్సర్ తో మరణించినట్లు సమాచారం.లంగ్ క్యాన్సర్ కు గల కారణాలు ఏమిటి ? లంగ్ క్యాన్సర్ కు గల కారణాలను నేటికీ పరిశోదించలేదు. అయితే మన శరీరంలో కొన్ని కణాలు క్యాన్సర్ గా మారడం కారణమని అదే క్యాన్సర్ కు రిస్క్ గా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా ?

స్త్రీ పురుషులలో లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం. పొగాకు పొగ తాగడం వల్ల వచ్చిందని అయితే 1 8 7 6 లో మెషిన్ కను గోనడం ద్వారా గుండ్రంగా చుట్టిన సిగరెట్ ధర తక్కువగా ఉండడంతో అందరికీ అందుబాటులోకి రావడంతో కొంతమేర లంగ్ క్యాన్సర్ మరణం కాక పోవచ్చని పెద్ద మొత్తంలో సిగరెట్ ఉత్పాదన పెరిగిన తరువాత సిగరెట్ అమ్మకం పెరిగి నాటకీయంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు 9 ౦ % కారణంగా తేల్చారు. పొగ తాగడం ద్వారా ర్యాండం గ్యాస్ పోల్యుషణ్ టాక్సిన్స్ ఇతర కారణాలు 1 ౦ % గా పేర్కొన్నారు.సిగరెట్లు పొగ తాగడం 7 ౦ % కార్సినోజన్స్ ఇతర రసాయనాలు కారణంగా చెప్పవచ్చు. సిగరెట్ట ద్వారా వచ్చే పొగలు చాలా విష పూరిత ఖనిజాలు ఉంటాయని అందులో ఆర్సనిక్ ఇన్ సేక్టిసైట్స్ కాన్దియాం, బ్యాటరీ కంపోనేంట్,బెన్ జోన్ వంటి మత్తు పదార్ధాలు అందులో ఉంటాయని నిపుణులు విశ్లేషించారు.సిగరెట్లు పొగత్రాగడం వల్ల మన జుట్టుకు హాని చేస్తాయి. అది ఎయిర్ వే పై తీవ్ర ప్రభావం చూపి స్తుంది. దీనిని సిటీయా అంటారు. సిటియా సహజంగా టాక్సిన్ ను స్వీప్ చేస్తుంది కర్సినోజన్ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సిటియా ను నాశనం చేయడమే కాకనష్ట పరుస్తుంది. దీని వల్ల ఊపిరి తిత్తులనాళాలు కుంచించుకు పోతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ తో లంగ్ క్యాన్సర్ కు దారి తీస్తుందని నిపుణులు విశ్లేషించారు.

ఊపిరి తిత్తుల క్యాన్సర్ లక్షణాలు

దురదృష్ట వశాత్తూ ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ముందుగా ఎటు వంటి లాక్షణాలు తెలియవు.దీనిని ప్రజలు కొట్టి పారేస్తారు ఇందులో 2 5%మంది ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చిన వారికీ లక్షణా ల ద్వారా గుర్తించలేరు.  ఊపిరి తిత్తుల ఎక్స్ రే, లేదా సిటి స్కాన్ లు సహజంగా చేసే పరీక్షలు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఈ కింది  లక్షణాలను బట్టి  గుర్తిస్తారు'  దీర్ఘ కాలంగా దగ్గు ఉండడం, అలసట, అసహనం , నీరసం, శరీర బరువు తగ్గడం, తక్కువ సమయం లో ఊపిరి పీల్చుకోడం. దగ్గినప్పుడు రక్తం పడడం. ఊపిరి తిత్తులలో క్యాన్సర్ కు శరీర పరీక్షలు చేసినప్పుడు పిల్లి కూతలు రావడం, ఊపిరి తక్కువగా తీసుకోవడం, దగ్గు నొప్పి ఇతర కారణాలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ గా చెప్పవచ్చు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందొ తెలుసుకునేందుకు మెడ కండరాలు, నరాలు, ముఖం వాచి ఉండడం పొగ తాగే అలావాటుచెస్ట్ ఎక్స్ రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఊపిరి తిత్తులు ఎలా ఉన్నాయోగాలి ఎలా పీల్చు కుంటున్నారో  తెలిసి పోతుంది స్పుటం అంటే ఉమ్మి పరీక్షచేస్తారు.సిటి స్కాన్ ద్వారా శరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది. వాటి పూర్తి ఇమేజ్ ను అందిస్తుంది. రోగి తాలూకు శరీరం లో ప్రతి కణం ప్రతి భాగం దానిని ఎక్సరే యంత్రానికి అమరుస్తారు దీని ద్వారా 3 డి ఇమేజ్ ను తాయారు చేసి శరీరంలో ఉన్న ఇతర అవయవాల తీరును గమ నించి ఎక్కడైనా శక్తి  వంతంగా ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించి చికిత్స చేస్తారు. ప్రాణాలను తీసే లంగ్ క్యాన్సర్ బారిన పడకండి ప్రాణాలను తీసుకోకండి. క్యాన్సర్ ను ముందుగా గుర్తిద్దాం క్యాన్సర్ ను తరిమేద్దాం. లంగ్ క్యాన్సర్ పై పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞ్యులు సూచనల మేరకు 55సం 7 4 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో రోజుకు ఒక ప్యాక్ కు తక్కువ కాకుండా పొగ తాగు తారు.దాదాపు 3 ౦ ఏళ్లుగా పొగ తాగే అలవాటు ఉందొ వారికీ స్పైరల్ సిటి స్కాన్ లంగ్స్ లాభదాయకమని అంటున్నారు.శాస్త్రజ్ఞులు. లంగ్ క్యాన్సర్ నిర్ధారణకు ఎలా గుర్తిస్తారు. లంగ్ క్యాన్సర్ ఉందన్న అనుమానం వచ్చిన వెంటనే స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తారు. ఇందుకోసం పెతాలజిస్ట్ ద్వారా ఉమ్మి పరీక్ష అంటే స్పుటెం పరీక్ష ద్వారా రోగి ఊపిరి తిత్తుల స్థితిని లేదా లంగ్ బయాప్సీ టెస్ట్ చేయిస్తారు. దీని ద్వారా ఊపిరి తిత్తుల క్యాన్సర్ తీవ్రత ఏ స్తాయిలో ఉందొ తెలుసుకుంటారు.

లంగ్ క్యాన్సర్ బయాప్సీ...

లంగ్ క్యాన్సర్ ఉండవచ్చని అనుమానం ఉన్న వ్యక్తి నుండి  ఊపిరి తిత్తుల నుండి ఒక చిన్న కణాన్ని తీసుకుని సాధారణ బయాప్సీ తోనే ఊపిరి తిత్తుల క్యాన్సర్ నిర్ధారిస్తారు. లేదా నీడిల్ ద్వారా బ్రంకో స్కోపీ లేదా కణం టిష్యుని తొలగిస్తారు. ఇంకా ఇతర సమాచారం కోసం వేరే పరీక్షాలు చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ వ్వ్యాప్తి ఎక్కడవరకు ఉందన్న విషయాన్నీ తెలుసుకోడం అవసరం. క్యాన్సార్ లో 4 దసలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో ఆలస్యం చేసినా సకాలంలో చికిత్స తీసుకోక పోయినా ప్రమాదమే అని అంటున్నారు వైద్యులు. 

ఊపిరి తిత్తుల క్యాన్సర్ లో రకాలు...

చిన్నకణాలు , చిన్న కణాలు కానివి ఉంటాయని ఇందులో5% ఊపిరి తిత్తుల క్యాన్సర్ ను కార్సి నాయిడ్ tumer వేరే రకాల క్యాన్సర్లు చాలా అరుదుగా ఉంటాయి. అడిషనల్ సిస్టిక్ కార్సినోమా ,లింఫో మాస్, సర్కోమాస్, శరీరంలోని ఇతర భాగాలకు ఊపిరి తిత్తుల నుంచి క్యాన్సర్ వ్యాపించ వచ్చు. అయితే ఇవి కొన్ని ఊపిరి తి తతుల క్యాన్సర్ పరిదిలోకి రావు.క్యాన్సర్ కారకాన్ని ఒదిలేద్దం ఆరోగ్యంగా ఉందాం.