కరీంనగర్‌లో సోనియా ప్రసంగం సారాంశం

Publish Date:Apr 17, 2014

 

 

 

1- కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది.

2- బీజేపీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణకి అడ్డుపడ్డాయి.

3- 60 ఏళ్ళ తెలంగాణ కలను కాంగ్రెస్ పార్టీ నిజం చేసింది.

4- తెలంగాణ బిల్లు విషయంలో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదు.

5- కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రజలు ఓటు వేయాలి.

6- హైదరాబాద్ ఆదాయం తెలంగాణ ఆదాయం ఇస్తాం.

7- తెలంగాణకి పదేళ్ళు టాక్స్ హాలిడే ఇస్తాం.

8- ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చాం.

9- ప్రత్యేక తెలంగాణ పోరాటం ముగిసింది.

10- తెలంగాణ కోసం పోరాడిన ప్రజలకు అభినందనలు

11- సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

12- తెలంగాణ ప్రజలు, సీమాంధ్ర ప్రజలు కలసిమెలసి వుండాలి.

13- టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది.

14- మతతత్వ శక్తులకు మద్దతు ఇవ్వొద్దు.

By
en-us Political News