త్వరలో పదవి స్వీకరిస్తానంటున్న లోకేష్

 

 

 nara lokesh tdp, chandrababu nara lokesh, chandrababu padayatra, lokesh telugu desam party

 

 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ త్వరలోనే పార్టీలో ఏదో ఒక పదవి స్వీకరిస్తానని ప్రకటించారు. లోకేష్ ఈ విషయాన్ని మహిళా నాయకులతో అన్నారు. కృష్ణా జిల్లాలో కొంతమంది తెలుగు మహిళలు లోకేష్ బాబును కలిసి త్వరలో పార్టీలో ఒక పదవి స్వీకరించాలని కోరారు. అది కూడా తెలుగు యువత అధ్యక్ష పదవి అయితే బాగుంటుందని వారు సూచించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ..తనకు కూడా అలాంటి ఆలోచన ఉంది, అయితే ఏ పదవి అనేదాని గురించే ఆలోచిస్తున్నానని, నాన్న పాదయాత్ర పూర్తయిన వెంటనే దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని వారితో అన్నారట.