బడ్జెట్ విశేషాలు-3

 

గ్రామీణాభివృద్ధికి 20 వేల కోట్లు కేటాయింపు

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ

గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు కేటాయింపు

చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు కేటాయింపు

2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు

కేంద్రం పన్నుల్లో 62 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయింపు

80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ

ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం

జమ్మూ, కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో ఐ.ఐ.టి. ఏర్పాటు