తెలంగాణలో టీడీపీ-బీజేపీ కూటమికి రెండు మున్సిపాలిటీలు

 

 

 

 

తెలంగాణ ప్రాంతంలో టీడీపీ - బీజేపీ కూటమి రెండు మునిసిపాలిటీలలో ఘన విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీలలో బీజేపీ, టీడీపి కూటమి ఘన విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో మునిపిసిపల్ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లాలో కూడా తమ ప్రభావం చూపిస్తుందని ఆశించిన టీఆర్ఎస్‌కి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి.