BREAKING NEWS
మైక్రోసాప్ట్ ను వెనక్కి నెట్టిన ఆపిల్ కంపెని
ఇప్పటి వరకు అత్యంత సంపన్న కంపెనీగా యూఎస్ టెక్నాలజీ రంగంలో కొనసాగిన మైక్రోసాప్ట్ ను వెనక్కి నెట్టి ఆపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 623 బిలియన్ డాలర్ల కంపెనీగా చరిత్రపుటల్లో కెక్కి, 618.9 బిలియన్ల విలువైన మైక్రోసాఫ్ట్ ను ద్వితీయ స్థానానికి పరిమితం చేసింది. కొత్త ఐఫోన్, చిన్నసైజు ఐపాడ్, ఎక్కువ సాంకేతిక నైపుణ్యమున్న ఆపిల్ టెలివిజన్ లు షేరు విలువ పెరగడానికి దోహదపడినట్టు వెల్లడించారు.
TELUGU CINEMA NEWS
POLITICS & GOSSIP
TOP NEWS
TeluguOne On Facebook


