BREAKING NEWS
రాజస్తాన్లో బస్సు బోల్తా 17మంది విద్యార్థులు మృతి
రాజస్తాన్లో మంగళవారం ఉదయం జలావర్ జిల్లా అక్లెర సమీపంలో ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. విద్యార్థులంతా బాల్తాలోని జ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందినవారు. గాయపడిన విద్యార్థులును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.
TELUGU CINEMA NEWS
POLITICS & GOSSIP
TOP NEWS
RELATED NEWS
TeluguOne On Facebook


