Home | News | Cinema | TV | Radio | Comedy | Romance | Shopping | Bhakti | VOD | Classifieds | NRIcorner | KidsOne | Greetings | Charity | More
 
 
         Home >> Vanitha >> Recipes
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies hyderabad biryani
Vegetarin
Sweets
Non Vegetarian
Chicken
Mutton
Sea Foods
Tiffins
Pickles
Jams
Desserts
Drinks
Salads
Snacks
Soups
Baby Foods
Tips
 
  ::  Ladies Features
Yoga
Home and Career
Beauty Care
Fashion
Mehendi Designs
Recipes
Diet and Health
Health Science
Baby Care
Rangoli
Palakura pachchadi | palakura | spinach chutney | ingrdients | spinach | chopped | recipe | indian recipe | easy recipe | tamarind | ground nuts
ఉగాది పచ్చడి
శ్రీఖర ఉగాది వచ్చేసింది. ఉగాదికి పంచంగమూ వచ్చింది. అందరి ఇళ్ళలో ఉగాది సెలెబ్రేషన్స్. అందరి నోటా ఉగాది గ్రీటింగ్స్. ఉగాది సందర్భంగా జ్యోతిష్యులు రాశిఫలాలు చెప్తున్నారు. పండుగ సెలెబ్రేట్ చేసుకోవడం, ఉగాది గ్రీటింగ్స్ చెప్పుకోవడం బాగుంది. మరి ఉగాది పచ్చడి చేయకపోతే ఎలా? ఈ పండక్కి ఇతర పిండివంటలు అన్నిటికంటే ఉగాది పచ్చడే ముఖ్యం. కనుక ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :
చింతపండు - 100 గ్రాములు
బెల్లం - 150 గ్రాములు
చిన్న సైజు మావిడికాయ - ఒకటి
మిరియాల పొడి, జీలకర్ర, వేపపూత, ఉప్పు - కొద్దిగా
అరటిపళ్ళు - రెండు
ద్రాక్ష పళ్ళు - 20
కమలాపండు - 1
Keema egg curry
తయారు చేయు విధానం:

కడిగి నానబెట్టుకున్న చింతపండును గుజ్జులా పిసికి, మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా కొన్ని నీళ్ళు పోయాలి. బెల్లం నూరి వేయాలి. ఉప్పు, జీలకర్ర, వేపపూత, మిరియాల పొడి వేయాలి. ద్రాక్ష, కమలా పళ్ళ గుజ్జు, అరటిపళ్ళ ముక్కలు కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి రెడీ.

కొన్ని ప్రాంతాల్లో మిరియాల పొడికి బదులు పచ్చి మిరపకాయలు, లేదా ఎండుకారం వేస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పండ్ల ముక్కలు వేయరు. అలాగే కొందరు వేపపూత మొగ్గలతో సహా వేస్తారు. అందువల్ల ఉగాది పచ్చడిలో చాలా రుచులు ఉన్నాయి. అందుకే కార్టూనిస్టులు ఉగాది పచ్చడిపై కార్టూన్లు వేస్తున్నారు.

మనం పైన చెప్పుకున్న ఉగాది పచ్చడి మాత్రం షడ్రుచులు కలిసి, యమా రుచిగా , ఇంకా తినాలనిపించేలా ఉంటుంది.

More Recipes
telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies
x
       

 
   

 
 
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity SocialTwist Tell-a-Friend
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne
   
  Copyright © 2000 - 2012, teluguone.com, All rights reserved