Home | News | Cinema | TV | Radio | Comedy | Romance | Shopping | Bhakti | VOD | Classifieds | NRIcorner | KidsOne | Greetings | Charity | More
Untitled Document
 
 
 
Home >> Vanitha >> Recipes
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies hyderabad biryani
Vegetarin
Sweets
Non Vegetarian
Chicken
Mutton
Sea Foods
Tiffins
Pickles
Jams
Desserts
Drinks
Salads
Snacks
Soups
Baby Foods
Tips
 
Banana Puri| kobbari parota | sagos | saggubiyyam | idlies | breakfast | easy recipe | indian recipe | variety breakfast | curd | buttermilk | onion | ingredients
 
మట్టగిడస ఇగురు

కావలసిన పదార్థాలు :

మట్టగిడసలు - ½ కిలో
ఉల్లిపాయలు - ¼ కిలో
పచ్చిమిర్చి - 6
ధనియాలు - 1 స్పూన్
జీలకర్ర - ½ స్పూన్
అల్లం - చిన్నముక్క
వెల్లుల్లి - 8
లవంగాలు - 2
దాల్చిన చెక్క - 1
నూనె - 1 కప్పు
ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా
కారం - 2 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
టొమేటో -1


తయారు చేసే పద్ధతి :
చేపలు శుభ్రంచేసి ముక్కలు చేయకుండా అలాగే వుంచాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క అన్నీ కలిపి ముద్దనూరాలి. పచ్చిమిర్చిపొడుగ్గా ముక్కలు కట్ చేయాలి. టొమేటో ముక్కలు చేయాలి.

ఫ్రయింగ్ ప్యాన్ లో నూనె వేడయ్యాక కరివేపాకు, మసాలా ముద్ద, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చేపలకు ఉప్పు కారం, పసుపు పట్టించి, ఇందులో వేయాలి. బాగా కలిపి, టొమేటో ముక్కలు వేసి 5నిముషాల పాటు సన్నసెగలో మగ్గించి చేపలు మునిగేంతవరకూ నీరు పొసి గ్రేవీ తయారైన తరువాత మరీ చిక్కబడకుండా దించి, తరిగిన కొత్తిమీర చల్లితే సరిపోతుంది.

More Recipes
     

 
   

 
 
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity SocialTwist Tell-a-Friend
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne
   
  Copyright © 2000 - 2012, teluguone.com, All rights reserved