కోడి రెక్క మాంసం తీసుకొని కడిగి ఒక చివర ఎముక బయటకు వచ్చేలా చెక్కి వుంచాలి.
చికెన్ కైమా, గరం మసాలా, తరిగిన కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కలిపి ఉంచాలి. కార్న్ ఫ్లోర్, శాఫ్రాన్, నేరు కలిపి ముద్ద చేసి ఉంచాలి. కైమా, గరం మసాలా, కొత్తిమీర, అల్లం, కారం, ఉప్పు అన్నీ కలిపి ముద్ద చేసి ముక్కలకు పట్టించి తర్వాత కార్న్ ఫ్లోర్ ముద్దలో ముంచి నిండు నూనెలో వేయించాలి.ది. |