Read more!

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 మధ్య గురువారాల్లో ఈ వ్రతం చేస్తే అదృష్టం మీ వెంటే

 

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 మధ్య గురువారాల్లో ఈ వ్రతం చేస్తే అదృష్టం మీ వెంటే!

 

మార్గశిర మాసంలో చేసే లక్షీదేవి వ్రతం శుభదాయకం. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నియమం తప్పకుండా అమ్మను పూజించాలి. అమ్మకు సరైన ఆసనాన్ని అమర్చి.. ఆచమనం చేసి.. తొలుత పసుపుముద్దతో గణేశుడ్ని చేసుకొని పూజించాలి. ఆ తర్వాత అమ్మకు శోడశోపచారాలు చేయాలి. నెలలో అయిదు గురువారాలొస్తే అయిదు గురువారాలు లక్ష్మీదేవికి అయిదు రకాల నైవేద్యాలు సమర్పించాలి. వ్రతం చేస్తున్నన్ని రోజులూ.. ఇంట్లో చిరిగిన బట్టలు ఎవరూ వేసుకోరాదు. ఇంకా ఈ వ్రత విధానానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి....