Information about importance of lord shiva abhishekam,shiva abhishekam benifits, shiva pooja,shiva abhishekam mantras-  teluguone

 

1         గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2         నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3         ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4         పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.
5        ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6        చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7        మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

  

More...


More Shiva