పెద్ద కొడుకు ఉత్తమ పౌరుడి పురస్కారాన్ని అందుకుంటే,చిన్న కొడుకు జైలుపాలయ్యడు.వారినిద్దరిని ఇంటర్యూ చెసినప్పుడు వారు చెప్పిన సమాధానాలు లోతుగా ఆ ఆలోచింపదగినవి... "చిన్న కొడుకు, దీనికంతా కారణం మా తండ్రి స్రుష్టించిన చెడు వాతావరణం మూల కారణం అన్నాడు." పెద్ద కొడుకు ఈ విధంగా చెప్పాడు "నా విజయానికి కారణం నా తాగుబ్రోతు తండ్రి,ఇంట్లో చెడు వాతావరణం, చూసి వాటికి భిన్నంగా ఉండాలి అనే ఉత్తేజం నాలో బలంగా కలిగింది."అన్నాడు. పరిస్థితి ఒకటే, కాని దాని ప్రభావం భిన్నంగా వుంది.ముఖ్యంగా పరిస్థితి కంటే ఆ పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే మన జీవితం యొక్క గొప్పదనాన్ని నిర్ణయిస్తుంది.


More Good Word Of The Day