కష్టంలోనే సుఖాన్ని పొందవచ్చు

- అనిల్

 

 

 

ప్రతి మనిషి పుట్టుక ఒకేలా ఉంటుంది.కొందరు జరిగే ప్రతీ సంఘటననూ సమస్యగా భావించి తలమునకలవుతారు.కొందరు మాత్రమే జరుగుతున్న ప్రతీ సంఘటననూ ఒక అనుభవంగా మార్చుకోగలుగుతారు .మనిషి జీవితకాలంలో కష్టాలూ-సుఖాలూ ఎదుర్కొంటూనే ఉంటాడు.ఎదుర్కునేకొద్ది జీవితం గడపడానికి సులభమవుతుంది.కష్టంతోనే సుఖాన్ని పొందవచ్చని తెలుసుకో గలిగి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలం.


More Good Word Of The Day