ధైర్యాన్ని వీడవద్దు

 

పుత్రదారైః సుఖైశ్చైవ విముక్తస్య ధనేన వా।

మగ్నస్య వ్యసనే కృచ్ర్చే ధృతిః శ్రేయస్కరీ నృపః॥

కష్టం రాగానే మనం కన్నవారే మనకి దూరం కావచ్చు; కట్టుకున్నవారూ దూరం కావచ్చు; కష్టపడి సంపాదించిన డబ్బు చేజారిపోవచ్చు; ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు మీదపడవచ్చు. కానీ ధైర్యాన్ని వీడకుండా ఉంటే... శ్రేయస్సు తిరిగి లభించక మానదు.


More Good Word Of The Day