పిల్లి తిన్న కోడిలాగా

 

 

కానివాని చేతగాసు వీసంబిచ్చి

వెంటదిరుగువాడె వెఱ్రివాడు

పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా

విశ్వదాభిరామ! వినురవేమ.    


పిల్లి గుటుక్కుమనిపించిన కోడిని ఎంత పిలిచినా పలకదు కదా! అలాగే అర్హత లేని వాడి చేతి డబ్బులు ఇచ్చి, తిరిగి ఆ డబ్బుల కోసం అతని వెంట తిరగడం వెర్రితనం.


More Good Word Of The Day