గాలిని గుప్పిట ఉంచగలరా!

 

 

 

చంచలం హి మనః కృష్ణ

ప్రమాథి బలవత్‌ దృఢమ్ ।

తస్యాహం నిగ్రహం మన్యే

వాయోః ఇవ సుదుష్కరమ్ ॥

ఓ కృష్ణా! ఈ మనసు మహా చంచలమైనది. లొంగదీసుకోవడానికి సాధ్యం కానంత బలమైనది. గాలిని గుప్పిట మూసి ఉంచడం ఎంతటి అసాధ్యమో, మనసుని అదుపులో ఉంచుకోవడం కూడా అంతే దుర్లభమని తోస్తుంది.


More Good Word Of The Day