తీర్ధాన్ని తలకు రాసుకోకూడదా, ఎందుకు ..?

 

గుళ్లో తీర్ధం తీసుకోగానే... ఆ చేతిని తలకు రాసుకోవడం చూస్తూ ఉంటాం. చాలామంది ఇలాగే చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. కారణం తీర్థం తీసుకోగానే.. చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలిని తలపై రాసుకోకూడదు. తలపై సహస్రర చక్రం ఉంటుంది. సప్త రుషీ మండల స్థానం కూడా. అందుకే.. ఎంగిలితో  తలను అపవిత్రం చేయరాదు. ఇంకా తీర్థం ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=HPg0RUnmx7I


More Vyasalu