నిజమైన బలవంతుడు

 

 

లావుగలవానికంటెను

భావింపగ నీతిపరుడు బలవంతుండౌ

గ్రావంబంత గజంబును

మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

ఓ పర్వతం (గ్రావము) అంతటి ఏనుగును మావటివాడు సులువుగా లోబరుచుకోవడం లేదా! దీనిని బట్టి గొప్ప శరీరబలం కలిగినవాడికంటే, గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడే మిన్న అని తెలుస్తోంది.

 

..Nirjara


More Good Word Of The Day