తులసిదేవి మంగళ హారతి...!

 

హిందూధర్మం చాలా గొప్పది. పశుపక్ష్యాదులనే కాదు.. వృక్షాలను సైతం పూజించే గొప్ప సంస్కారం హిందూ ధర్మంలో ఉంది. హిందూ కుటుంబాల్లో తులసి మొక్క పాత్ర అమోఘం. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా తులసిని ప్రతి హిందువూ ఆరాధిస్తాడు. పూజిస్తాడు. అసలు తులసిని పూజించేదెలా?.. ప్రకృతినే పరమాత్మగా భావించే  హిందూ సంస్కృతిలో తులసి పాత్రేంటి? ఈ ప్రశ్నలకు గానరూపం ఈ వీడియో చూసి ఆనందించండి...

 

 

 


More Karthikamasa Vaibhavam